Telangana CM KCR Adopted Vasalamarri Village
#Kcr
#Cmkcr
#Telangana
#HYDERABAD
#Gajwel
#Vasalamarri
#Dubbakaelections
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్నారు. గజ్వేల్‌లోని తన వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎర్రవెల్లి గ్రామం తరహాలో వాసాలమర్రిని కూడా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయిస్తామని,గ్రామంలో ప్రతీ ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే అంతకంటే ఎక్కువ నిధులు కేటాయిస్తామన్నారు. ఆదివారం(నవంబర్ 1) ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో వాసాలమర్రి నేతలు కేసీఆర్‌ను కలవగా ఈ హామిలిచ్చారు.